గోవిందుడు అంటే నాకు ప్రాణం. ఈ చిన్ని కవిత ను నా స్వామికి భక్తి తో అంకితం చేస్తున్నాను.
"కమ్మని ప్రేమని పంచే అమ్మలా
బాధలో కన్నీటి చుక్కలా
నాకు ఒక మార్గదర్శిలా
నాలోని మంచి-చెడు ను మన్నించి
అను నిత్యం నాతో సాగే
ఓ గోవిందా
నీకు నా నమస్సులు!!
నేను అల్లుకున్న పొదరిల్లు
7 కామెంట్లు:
మా బంధువులన్నమాట ,కృష్ణుని చిత్రాలకోసం చూడండి http://vijayamohan59.blogspot.com
oka tune kuda katti unte bagundedemo :-)
విజయ మోహన్ గారు మీ బ్లాగ్ లో ని బొమ్మలు చాలా బాగున్నాయండి.
స్వప్న గారు కవిత నైతే రాయగలను కాని పాట అంటే చాలా కష్టం సుమండీ :)
మీ కవితలు చాలా బాగున్నాయండీ!.. చాలా బాగా వ్రాస్తున్నారు.
రాజ్ గారు మీకు నా ధన్యవాదాలు. నా బ్లాగ్ లో చాలా ఆప్షన్స్ లేవు, వాటిని ఎలా పొందాలి చెప్పగలరు.
బాధలో కన్నీటి చుక్కలా
కృష్ణుడు గురించి ఇలా రాసుకోవడం బావుందండి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి