13, జనవరి 2012, శుక్రవారం

సంక్రాంతి శుభాకాంక్షలు!!


ముంగిట ముగ్గులు
చేరిన పంటలు
కమ్మని వంటలు
చక్కని చుక్కలు
మోమున నవ్వులు
.................
రవమ్మా నవక్రాంతి
సంక్రాంతి
మా ముంగిల్లోకి
ఆశగా తొంగిచూసే
మా బ్రతుకుల్లోకి!

3, జనవరి 2012, మంగళవారం

మిత్రులందరికీ నూతన సంవత్సరపు శుభాకాంక్షలు.