4, మే 2010, మంగళవారం

"నందన"


నా స్నే"హితురాలు" నందన పుట్టినరోజు కానుక.......
చుక్కలాంటి ఓ చక్కనమ్మా
నీవు
"నందన" వనం లో
అరవిరిసిన
పూబాలను తలపిస్తావు
నీ పలుకులు
గల గల పారే సెలయేళ్ళు
మల్లెలాంటి
మనసు నీ సొంతం
మన "బంధం"
పదాలకు అందని
చక్కని "అనుబంధం"

11 కామెంట్‌లు:

మధురవాణి చెప్పారు...

Happy Birthday to your friend Nandana!

రాధిక చెప్పారు...

మధురవాణి గారు నా స్నేహితురాలి పుట్టిన రోజు కి శుభాకాంక్షలు తెలిపినందుకు మీకు నా ధన్యవాదాలు.

srikanth jessu చెప్పారు...

@Nandana
Many Many Happy returns of the day Nandana....
Nandana you are great as you are having frnds,who writes a poem on you...

@Radhika
hey your poem is so sweet and you ofcourse..
you wrote a poem for your frnd... thats great

Unknown చెప్పారు...

Really awesome undhi poem...
thanks alot

రాధిక చెప్పారు...

dear honey once again happy b'day...hw s t celebrations gong on..i need a treat ofcourse yes can't cm 2 US 4 tat still...
love u
have a grt day

Unknown చెప్పారు...

Srikanth and Madhuravani garu thanks alot andi...

రాధిక చెప్పారు...

thnx srikanth

మధురవాణి చెప్పారు...

రాధిక గారూ,
సాహితీ బ్లాగరు మాలా గారు మహిళా బ్లాగులన్నీటిని ఓ చోట కూర్చారు. మీ బ్లాగుని కూడా అందులో చేర్పించాను నేను.
ఓసారి ఈ లింక్ కెళ్ళి చూడండి. మీకు బోలెడన్ని మహిళా బ్లాగులు పరిచయమౌతాయి :-)
http://sahiti-mala.blogspot.com/2010/05/1.html

రాధిక చెప్పారు...

మధురవాణి గారు నేను బ్లాగ్ లోకానికి కొత్త. మీ సహాయనికి ధన్యవాదాలు సుమండీ :)

AKVISHWA చెప్పారు...

నైస్

రాధిక చెప్పారు...

thnx ankur :-)