22, డిసెంబర్ 2011, గురువారం

"నేను"


రేపటి కలలు
నిన్నటి కలతలు
ఙీవం లేక గడిపేస్తున్న ఈ రోఙు
--------------------
రోఙులు గడిచిన
లేని పరివర్తన, పరిపూర్ణత
మనిషిలా బ్రతకాలని తపన
నాలో నాకు ఎందుకీ సంఘర్షణ?