"చైత్ర మాసపు అందాలు
కోకిలమ్మ కూహు కూహు రాగాలు
మావి చిగురు పలకరింపులు
నీ రాకకు సంకేతాలు"
"నువు తెచ్చే షడ్రుచుల సమ్మేళనం
జీవితం లోని కష్టసుఖాలకు ప్రతిబింబం"
"ఉగాది
ఓ నవ "యుగాది"
మా జీవితాల్లోకి నవ కాంతిని తీసుకు రావాలని
ఆకాంక్షిస్తూ
నిండు హృదయముతో
నీకు స్వాగతం పలుకుతున్నాను"
2 కామెంట్‌లు:
మీ టపాలు బాగున్నాయండీ.. వీలయితే కామెంట్ ఆప్షన్ ని ఫుల్ పేజి కి సెలక్టు చేసుకోండి..
మురళి గారు మీ నుండి నా టపాలకు స్పందన రావడం...నాకైతే చాలా ఆనందం వేసిందండి.మీకు సమయం దొరికినప్పుడు నా బ్లాగు ని చూడాలని చిన్న మనవి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి