11, అక్టోబర్ 2013, శుక్రవారం

దసరాకి స్వాగతం

రంగుల బతకమ్మలూ
రంగవల్లికలు
దరహాసం చిందంచే తరణిమణులూ
---------------
చెడు పై మంచి
గెలుపు కు ప్రతీకగా మన సంబరాలూ
-----------------------------
బంధాలను అనుబందాలను పెనవేసుకుంటూ
దసరాకి స్వాగతం


3, మే 2013, శుక్రవారం

కార్మిక లోకం

కదిలింది
కార్మిక లోకం
కర్షక లోకం
----------
పల్లె విడిచి
పట్నం చేరే!
------------
నెత్తురు చిమ్మి
స్వేదం చింది
సేద్యం చేసే!
కూటి కోసం
నమ్మిన
గూటి కోసం


26, ఏప్రిల్ 2013, శుక్రవారం

నువ్వు-నేను


నువ్వు-నేను
దు:ఖం సంతోషం
చేదు తీపి
వెలుగు నీడలు
కడవరకూ
తోడు-నీడ....

17, ఏప్రిల్ 2013, బుధవారం

అందరికీ ఉగాది శుభాకాంక్షాలు.ఈ ఉగాదికి ఆఫీసూలో జరిగిన కవిసమ్మేళనంలో నాకు బహూమతి లబించినదుకు ఆనందంగా ఉంది.

22, మార్చి 2013, శుక్రవారం

బృంద





తలపుల తాళం తెరిచా
తరచి తరచి చూసా
ఏమని చెప్పను?
నీ గూర్చిన తలంపులు
నా ఆలొచనలకు చిక్కని
ఓ చక్కనమ్మా!
నినూ తలచిన క్షణం
నా పెదాలపైన చిరు ధరహాసం
మదిలో ఆనందం