3, మే 2013, శుక్రవారం

కార్మిక లోకం

కదిలింది
కార్మిక లోకం
కర్షక లోకం
----------
పల్లె విడిచి
పట్నం చేరే!
------------
నెత్తురు చిమ్మి
స్వేదం చింది
సేద్యం చేసే!
కూటి కోసం
నమ్మిన
గూటి కోసం