"స్వచ్చత" కు మారు పేరు
మల్లెలాంటి మనసల్లే!
.........................
నన్ను నీలో
ప్రతిబింబింప చేస్తావు
"నా" లోకి నన్ను
తరచి చూసుకునేలా చేస్తావు
.............................
బాహ్య ప్రపంచం కోసం
నే వేసుకున్న "ముసుగు"
ఆ "ముసుగు" వెనుక
నే పడుతున్న ఆవేదన
నీకు తప్ప
మరి ఇంకెవరికి తెలుసు?
12 కామెంట్లు:
అద్దం గురించి కూడ కవితలు రాయచ్చని నేను మీ నుండే తెలుకున్నాను..
బాహ్య ప్రపంచం కోసం
నే వేసుకున్న "ముసుగు"
ఆ "ముసుగు" వెనుక
నే పడుతున్న ఆవేదన
నీకు తప్ప
మరి ఇంకెవరికి తెలుసు?
ఇంక వర్ణించలేనండి సూపర్...పిక్షర్ కూడ బాగుంది
చాలా బాగా వ్రాసారు రాధిక గారు :-)
బాగుంది .... :-)
Beautiful!!
need ur comments at my blog
http://prasthanatraya.blogspot.com/
http://sarasalalonavarasaalu.blogspot.com/
http://lalithayamini.blogspot.com/
రాధిక! బాగుంది.
about me లో "కుంచం" అని ఉంది. అది తప్పు. "కొంచం" సరైన పదం.... మార్చండి.
హ హ హ... మళ్ళి కుంచం / కొంచెం మొదలయ్యిందా :-)))))
@ అశోక్,రామకృష్ణ,పరిమళం,సావిరహే గారు,
మీ స్పందన కు ధన్యవాదాలు :-)
@ సవ్వడి గారు,
నా బ్లాగ్ ని సందర్శిన్చినందులకు ధన్యవాదాలు
నేను "కుంచెం" అని వాడాను,"కుంచం" కాదు..బాపు గారి "బుడుగు" లో కొంచం కి బదులు గా సమాన అర్థం లో కుంచెం అని వాడడం జరిగింది..ఆ తరహ లోనే నేను వాడాను :-))
@మంచు పల్లకీ గారు,
బాబోయ్ ఈ "కుంచం" గొడువ నన్ను వదిలేలలేదు....మీ స్పందన కు ధన్యవాదాలు :-)
చాలా బాగుందండి..
హమ్మ్.. నిజం చెప్పారు అద్దం గురించి :-)
చాలా బాగుంది...
బాహ్య ప్రపంచం కోసం
నే వేసుకున్న "ముసుగు"
ఆ "ముసుగు" వెనుక
నే పడుతున్న ఆవేదన
నీకు తప్ప
మరి ఇంకెవరికి తెలుసు?
నిజం చెప్పారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి