13, జూన్ 2010, ఆదివారం

"కలం"

నా కలాని కి
విరహా గీతాల తో
పరిచయం శూన్యం
ప్రకృతి సోయగాల
వర్ణన జాడలు
మచ్చుకైన ఎరుక లేదు
..............................
ఊహల కు దూరం గా
వాస్తవాని కి దగ్గర గా
చితికిన బ్రతుకు ల
ఆర్త నాదాలు
ఆకలి కేకలు
కనుమరుగవుతున్న
"మానవత్వపు" విలువలు
ఇవేనేమో!!
నాలో ఆలోచనలు రేపి
"నా కలాన్ని"
కదిలిస్తాయి
కరిగిస్తాయి
ఒక "నవ కవిత కు"
జీవం పోస్తాయి

15 కామెంట్‌లు:

Padmarpita చెప్పారు...

chaala baagundi.

అశోక్ పాపాయి చెప్పారు...

కవితలు కూడ చాల బాగా వ్రాస్తున్నారు.

శివరంజని చెప్పారు...

ఈ కవితలు రాసే వారందరిని చూస్తే నాకు చాల జెలసీ. ఎంత బాగా రాస్తారో. నాకే రావడం లేదు

పరిమళం చెప్పారు...

మాటల్లేవు ...సూపర్ .....అంతే !

హను చెప్పారు...

nice one anDi, chala bagumdi

అజ్ఞాత చెప్పారు...

bale undi radhika garu.. :).....

రాధిక చెప్పారు...

@పద్మార్పిత, పరిమళం, అశోక్, హను, కిరణ్ గారు...మీ స్పందన కు ధన్యవాదాలు :-))

@ శివ రంజని గారు, కవిత రాయడం చాలా సింపుల్, ఒక ఐదు నిముషాలు నిద్ర పోవడం మానుకుని, రెండు నిముషాలు ఆలోచిస్తే సరిపోతుంది ...కవిత రెడీ ;-))

Unknown చెప్పారు...

nice

రాధిక చెప్పారు...

@ Sri,
thnx a lot 4 visiting my blog :)

మధురవాణి చెప్పారు...

చాలా బాగుంది. అన్నట్టు, మీ కలం చాలా గొప్పది సుమీ! ;-)

Unknown చెప్పారు...

chala bagundi

రాధిక చెప్పారు...

@ శ్రీ,
మీ స్పందన కు ధన్యవాదాలు :-)
@ మధురవాణి గారు,
మీరు నన్ను మరీ ఎక్కువ పోగిడేసారు సుమా!!----- నేను "గాల్లో తేలినట్టుందే,గుండె పేలినట్టుందే" అని పాటేసుకుని..అలా గాలి లో తేలిపోయా!! :-)

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

ఇది కూడా చాలా బాగుంది..

అజ్ఞాత చెప్పారు...

ee roje
mee pillanagrovi
kalumtho
kalusukunnanu
na manasuloo kuda
elage ananthumga
bhavalu usuladuthuntayee
kani chitram
naa kalum yendulani
meela,na bhavanalanu
panchukovadum ledu?

స్వామి ( కేశవ ) చెప్పారు...

మేడం ఇలా అడుగుతున్నందుకు ఏమీ అనుకోవద్దు .
" స్నేహమా" రాధిక గారు , "మీరు" ఒక్కరేనా ?
please let me clarify !