నీ కవిత
ఓ ప్రళయాగ్ని
ఓ విప్లవ గీతిక
సామాన్యుని ఆవేదనకు
ఆలంబన గా నిలిచిన ఒక అయుధం
................
నీవు
తెలుగు పదాలలో వెలుగును నింపి
ఆ వెలుగులతో
నరజాతి ని కదిలించావు
..........................
ఓ మహాకవి
నీకు అర్పించుటకు
ఆణిముత్యముల వంటి తెలుగు పదాలను
ఏర్చి-కూర్చి
మాలను కట్టాను
3 కామెంట్‌లు:
అక్షరానికి అనంత శక్తిని ఇచ్చిన శ్రీశ్రీ గార్కి కవితని ఇచ్చారు.
మోహన్ గారు శ్రీ శ్రీ గారంటే నాకు అభిమానం.అందుకే ఈ చిన్ని కవిత ను ఆయనకు అంకితమిస్తున్నాను.
very nice
కామెంట్‌ను పోస్ట్ చేయండి