4, మార్చి 2010, గురువారం

చినుకు

ఒక నాటి సాయంకాలం
వాన చినుకు
నింగిని విడిచి
నేలను చేరింది
ధరణి మాత పులకించింది!
.............................
వాన రాకతో
మా పైరు తడిసింది
రైతన్న హృదయం
ఆనందంతో పరవసించింది!

8 కామెంట్‌లు:

పరిమళం చెప్పారు...

nice!!

రాధిక చెప్పారు...

parimalam gaaru thnx a lot andi...

kuluth చెప్పారు...

nice pic

Raj చెప్పారు...

చిన్ని పదాల్లో బాగా చెప్పారు..

రాధిక చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రాధిక చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
అక్షర మోహనం చెప్పారు...

వాన వెలిసాక, ఆకులన్నీ చినుకులతో సంబరాలు చేస్తున్నాయి.

రాధిక చెప్పారు...

అవును సుమండీ వర్షం వెళ్ళిపోయాక నీటి బిందువులు ఆకులఫై అంటుకొని కనువిందు చేస్తాయి.