"సహనం లో భూమాత ను తలపించే
ఆ స్త్రీ మూర్తి
జీవితం అనే నాటకం లో
పలు పాత్రలకు జీవం పోసింది"
........................................
"ఒక తల్లిగా
బిడ్డకు జన్మనిచ్చి, లాలించి, పాలించింది
సోదరిగా
అక్కున చేర్చుకుంది
మిత్రురాలిగా
ఆదర్శప్రాయం గా నిలిచింది
ఆదర్శప్రాయం గా నిలిచింది
భార్య గా తోడూ-నీడ గా నిలిచిన
ఆ స్త్రీ మూర్తి కి నా వందనాలు"
2 కామెంట్‌లు:
great quotes about women... hats off
మొదటిగా మిత్ర్హురాలిగా నాకు ఆదర్శప్రాయంగా నిలిచిన నీకు అభినందనలు మరియు అందరు మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు...
కామెంట్‌ను పోస్ట్ చేయండి