13, జనవరి 2012, శుక్రవారం

సంక్రాంతి శుభాకాంక్షలు!!


ముంగిట ముగ్గులు
చేరిన పంటలు
కమ్మని వంటలు
చక్కని చుక్కలు
మోమున నవ్వులు
.................
రవమ్మా నవక్రాంతి
సంక్రాంతి
మా ముంగిల్లోకి
ఆశగా తొంగిచూసే
మా బ్రతుకుల్లోకి!

5 కామెంట్‌లు:

రసజ్ఞ చెప్పారు...

ఈ సంక్రాంతి కొత్త క్రాంతిని తేవాలని కోరుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు!

అజ్ఞాత చెప్పారు...

బాగుంది. సంయక్+క్రాంతి శుభాకాంక్షలు

కాయల నాగేంద్ర చెప్పారు...

మన సంప్రదాయాన్ని తెలుపుతూ, తెలుగుదనాన్ని చాటుతూ మీరు రాసిన కవిత బాగుంది. సంక్రాంతి శుభాకాంక్షలు!

మాలా కుమార్ చెప్పారు...

మీ కవిత బాగుంది .
సంక్రాంతి శుభాకాంక్షలు .

అజ్ఞాత చెప్పారు...

మీ కవిత బాగుంది .
సంక్రాంతి శుభాకాంక్షలు .