22, డిసెంబర్ 2011, గురువారం

"నేను"


రేపటి కలలు
నిన్నటి కలతలు
ఙీవం లేక గడిపేస్తున్న ఈ రోఙు
--------------------
రోఙులు గడిచిన
లేని పరివర్తన, పరిపూర్ణత
మనిషిలా బ్రతకాలని తపన
నాలో నాకు ఎందుకీ సంఘర్షణ?

4 కామెంట్‌లు:

మధురవాణి చెప్పారు...

హాయ్ రాధికా,
చాన్నాళ్ళకి కనిపించావే నీ బ్లాగులో.. Good to see you back! :)

Sarwa చెప్పారు...

నేను అనే ఆలోచనే ఒక ఒంటరి...... నిజంగా నన్ను నేను వెతకటం అంటే ... దేవుడ్ని వెతకటమే.....
చాలా బాగుంది..... మీ...నేను.... :)

రాధిక చెప్పారు...

మధుర,
ఆ మధ్య ఏమి రాయడానికి కుదరలేదు :-(

Sarwa గారు,
మీ స్పందన కు ధన్యవాదాలు :-)

రసజ్ఞ చెప్పారు...

బాగుందండీ! తప్పదు మరి అందరిలోనూ ఉండేదేగా!