18, జనవరి 2011, మంగళవారం

హాయ్!!


హాయ్!! అందరూ ఎలా ఉన్నారు? కొత్త ఉద్యోగం లో పని భారం వల్ల ఏమి రాయలేక పోతున్నాను...అశోక్ గారు క్షమించగలరు నన్ను, మీకు సరిగ్గా జవాబు ఇవ్వనందుకు....
మిత్రులందరి కీ సంక్రాంతి శుభాకాంక్షలు....

4 కామెంట్‌లు:

srikanth jessu చెప్పారు...

thanks n wish you the same..:)

అశోక్ పాపాయి చెప్పారు...

అయ్యొ అదేంలేదండి...హ్మ్..మరల మీ పిల్లనగ్రోవి వేణునాధంతో మమ్మల్ని త్వరలోనే పలకరించండి మరి..మంచి మంచి టపాలు తొందరలో మీ నుండి వస్తాయని కోరుకుంటూ ..ఎదురుచూస్తూ....

Nagaraju చెప్పారు...

plz read for information on following blogs
gsystime.blogspot.com - telugu
galaxystimeblogspot.com - english
galaxystartime.blogspot.com - animation engines

Thanks

Unknown చెప్పారు...

Meeku నూతన సంవత్సర శుభాకాంక్షలు.