22, డిసెంబర్ 2011, గురువారం

"నేను"


రేపటి కలలు
నిన్నటి కలతలు
ఙీవం లేక గడిపేస్తున్న ఈ రోఙు
--------------------
రోఙులు గడిచిన
లేని పరివర్తన, పరిపూర్ణత
మనిషిలా బ్రతకాలని తపన
నాలో నాకు ఎందుకీ సంఘర్షణ?

18, జనవరి 2011, మంగళవారం

హాయ్!!


హాయ్!! అందరూ ఎలా ఉన్నారు? కొత్త ఉద్యోగం లో పని భారం వల్ల ఏమి రాయలేక పోతున్నాను...అశోక్ గారు క్షమించగలరు నన్ను, మీకు సరిగ్గా జవాబు ఇవ్వనందుకు....
మిత్రులందరి కీ సంక్రాంతి శుభాకాంక్షలు....