16, మే 2010, ఆదివారం

"చిట్టి పొట్టి చెల్లాయి"

ఈ రోజు నా చిట్టి చెల్లి "మౌనిక" పుట్టిన రోజు :-)

చిట్టి పొట్టి చెల్లాయీ !

ప్రకృతి సోయగాలు

అందాల హరివిల్లు
ఆకాశం లో
తలుకులినే తారకలు
అందం గా విరిసిన కుసుమాలు
కమ్మని కలలు
ప్రతిది నీ కోసమే సుమా!
..................................
నీ కల లు పండాలి
నీవు చిర కాలం వర్ధిల్లాలని
నా కన్నయ్యను ప్రార్థిస్తున్నాను !!

8 కామెంట్‌లు:

అశోక్ పాపాయి చెప్పారు...

మీ చిట్టి పొట్టి చెల్లెకి......... MANY MANY HAPPY RETURNS OF THE DAY

రాధిక చెప్పారు...

thnx a lot :-)

మధురవాణి చెప్పారు...

Happy Birthday to your sister! :-)

రాధిక చెప్పారు...

thank you :-)

Padmarpita చెప్పారు...

Happy Birthday

srikanth jessu చెప్పారు...

మీ చెల్లాయి కి జన్మదిన శుభాకాంక్షలు

రాధిక చెప్పారు...

Padmarpita,thnx a lot :-)

రాధిక చెప్పారు...

Thnx Srikanth :-)