13, మే 2010, గురువారం

"Paulo Coelho" - గొప్ప రచయిత



Paulo Coelho ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రచయిత . నేను ఆయన రాసిన పుస్తకాలు కొన్ని చదివాను. ఆ సంగతులు మీతో.
మా MBA కాలేజీ లో మంచి గ్రంథాలయం ఉండేది. నా సహపాటి నన్ను "The Alchemist" చదవమని చెప్తే పుస్తకం తెచ్చుకుని చదివా, చాలా అద్భుతం గా ఉంటుంది ఆ పుస్తకం. " మనం ఒక గొప్ప కార్యాన్ని గట్టిగా చేయాలనీ తలిస్తే ఈ విశ్వం అందుకు మనకూ సహకరిస్తుంది" అనేది సారాంశం. చాలా బాగా రాసారు. నేనైతే ఆ నవల అయిపోయేదాకా వదలకుండా చదివాను. కథ చెప్పే విధానం చాలా బాగుంటుంది.
"Like the Flowing River" అనేది Paulo రాసిన వ్యాసాల సంపుటి. ఈ పుస్తకం లో రచయిత వివిధ దేశాలకు వెళ్ళినపుడు అతని కి ఎదురైన అనుభవాలు, వివిధ మతాల గురించి చిన్ని కథలు ఉంటాయి. ప్రతి వ్యాసం ఒక సందేశాన్ని కలిగి ఉంటుంది. చాలా సాధారణ విషయాలను కలిగి, మనకు సందేశాన్ని ఇచ్చే మంచి వ్యాసాల సంపుటి ఈ పుస్తకం. ఈ పుస్తకం చదువుతుంటే నాకు రచయిత వ్యక్తిత్వం కూడ గొప్పగా ఉంటుందనే గట్టి నమ్మకం కలిగింది.
ఆ నమ్మకం తోనే నేను ఆయన కి e-mail పంపాను, నేను ఎలాంటి జవాబు ఆశించలేదు, ఎందుకంటే అతడు ప్రతి రోజు వివిధ దేశాలను సందర్శిస్తూ, వివిధ అంశాలలో పాల్గొంటూ ఉంటాడు. ఆశ్చర్యం నాకు కొద్ది పాటి రోజుల్లోనే తన నుండి జవాబు వచ్చింది....నా ఆనందానికి హద్దులు లేవు ఆరోజంతా. Paulo మీద నాకు గౌరవం హెచ్చింది.
ఇంకా అతడు రాసిన తక్కిన పుస్తకాలు చదవలసి ఉన్నది. చదవగానే మీతో ఆ విషయాలు చర్చిస్తాను.
సెలవు!!
మీ నేస్తం
రాధిక

15 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

avunu nenu kuda chadivanandi a book nice one

రాధిక చెప్పారు...

it's a very nice & thought provoking kind of book :-)

madhu.t చెప్పారు...

i became fan of his after reading alchemist now i had all his books in my library

రాధిక చెప్పారు...

wow you have a library that's a great thing...you have all his work that's very good thing again :)

srikanth jessu చెప్పారు...

avunu the alchemist is an ultimate novel. I loved the way he narrated about destiny and the Omens while reaching it...

రాధిక చెప్పారు...

ya true :)

అజ్ఞాత చెప్పారు...

"మనం ఒక గొప్ప కార్యాన్ని గట్టిగా చేయాలనీ తలిస్తే ఈ విశ్వం అందుకు మనకూ సహకరిస్తుంది"

Nenu kuda chadivanandi aa book. Asalu aa kaaryam talapettalane aalochana viswam lonchi vachinde kadandi :-)

Btw, One of my colleagues also got reply from Paulo. It gives lotta happyness when you get reply from such a famous author right ?
So nice of him.

.. Badri

రాధిక చెప్పారు...

Mr.Badri,you are right getting the idea of doing a great thing comes from this universe bcz v r part of t universe.....

it gives a immense pleasure of getting reply from Paulo..he s very kind 2wards his readers :)

నేను చెప్పారు...

Btw, meeku kudirite "The Secret" kuda chadavandi.

Check details of the book here. http://www.thesecret.tv/
Its a nice book to read. They explained how universe responds to your thoughts. What is the impact of -ve thoughts and how to start with +ve thinking etc.

రాధిక చెప్పారు...

Badri garu thanks for info..I will definatly read tis book :)

అశోక్ పాపాయి చెప్పారు...

congrats meeku tana nudi reply vachinadduku

రాధిక చెప్పారు...

:-)

cbrao చెప్పారు...

మనము అభిమానించే రచయిత నుంచి మన ఉత్తరానికి జవాబు వస్తే సహజంగానే మది ఉల్లాసభరితమవుతుంది. మన తెలుగుదేశాన రచయిత,కళావిమర్శకుడు, స్రష్ట సంజీవదేవ్ కూడ పాఠకుల ఉత్తరాలకు తక్కువ వ్యవధిలో బదులిచ్చేవారు. తన ఉత్తరం తో తాను చిత్రించిన ఒక లఘు చిత్రాన్ని కూడా పంపేవారు బోనస్ గా. ఇహ Paulo Coelho వంటి అంతర్జాతీయ రచయిత నుంచి జవాబు అందుకోవటం ఆనందమే మరి.

cbrao
Mountain View (CA)

రాధిక చెప్పారు...

@cbrao గారు,
మీ స్పందన కు ధన్యవాదాలు....మన తెలుగు రచయితల కు ప్రత్యేకమైన "websites" ఉంటే బాగుండేది..Paulo Coelho మంచి రచయిత, మంచి విలువలున్న "మనిషి" కూడాను.

Unknown చెప్పారు...

The Alchemist నిజంగానే అద్భుతమయిన నవల.అయన నుంచి ఈమెయిలు అందుకున్నందుకు congrates