రంగుటద్దాల కిటికీ కి ఆవలి వైపు
విశాల ప్రపంచం
వినీల ఆకాశం
.........................
కిటికీ కి
ఈ వైపు
నేను
........................
నా మదిలోని ఆలోచనలకూ
రెక్కలు తొడిగి
రంగుల ప్రపంచం లోకి
ఎగిరిపోవాలనుకున్నాను
....................................
ఆ వినూత్న ప్రపంచంలో
సమస్యలకు ఎదురీదుతూ
ముందుకు సాగగలనా?
.................................
ఏమో!
రాజీపడిపోయి
కిటికీ కి
ఈ వైపు
మిగిలిపోయాను
పంజరం లోని రాచిలకలా!
విశాల ప్రపంచం
వినీల ఆకాశం
.........................
కిటికీ కి
ఈ వైపు
నేను
........................
నా మదిలోని ఆలోచనలకూ
రెక్కలు తొడిగి
రంగుల ప్రపంచం లోకి
ఎగిరిపోవాలనుకున్నాను
....................................
ఆ వినూత్న ప్రపంచంలో
సమస్యలకు ఎదురీదుతూ
ముందుకు సాగగలనా?
.................................
ఏమో!
రాజీపడిపోయి
కిటికీ కి
ఈ వైపు
మిగిలిపోయాను
పంజరం లోని రాచిలకలా!
10 కామెంట్లు:
అయినా మీరు మళ్ళీ ఎగరాలని అనుకోవాలే గానీ, అదెంత పని! ;-) కవిత బాగుందండీ! :-)
కవిత బాగుందండీ.
చాల చక్కగ రాశారు....సూపర్
కవిత..చాల చక్కగ రాశారు
@ మధురవాణి గారూ,
మీ స్పందన కు ధన్యవాదాలు...అప్పుడప్పుడు మనం ఏమి చేయలేమేమో అని రాజి పడుతం కదా! అందుకని అలా రాసా :-)
@ పద్మార్పిత, అశోక్, శివ రంజని గారూ ...మీ అందరి స్పందన కి నా ధన్యవాదాలు :-)
కవిత చాలా బాగుందండీ.
@ ప్రణీత స్వాతి గారూ,
మీ స్పందన కు ధన్యవాదాలు :-))
different tought
@ Sri,
Thnx :-))
కామెంట్‌ను పోస్ట్ చేయండి